మునుపు జరిగినదంతా! మన మంచికే!
నేడు జరుగుతున్నదంతా! రేపటి మంచికే!
రేపు జరగబోయేదంతా! నేటి కర్మఫలమేలే!
భావం మంచిదే అయితే! మంచే జరుగునులే!
మనసు నిర్మల మయితే! శాంతి కలుగునులే!
—-డా.రాంప్రకాష్ ఎర్రమిల్లి
మునుపు జరిగినదంతా! మన మంచికే!
నేడు జరుగుతున్నదంతా! రేపటి మంచికే!
రేపు జరగబోయేదంతా! నేటి కర్మఫలమేలే!
భావం మంచిదే అయితే! మంచే జరుగునులే!
మనసు నిర్మల మయితే! శాంతి కలుగునులే!
—-డా.రాంప్రకాష్ ఎర్రమిల్లి