అహో ఆంద్ర జనని జయహో

అహో ఆంద్ర జనని జయహో
సీమాంధ్ర జనని జయహో,
——————————-
మురిసింది మురిసింది
ఆంద్ర జనని మురిసింది ,
చంద్రబాబు,జయము జయము
చంద్రబాబు జయము,
తెలుగుదేశం పసిడి వన్నె
విజయకేతన వీర విహారము గని,
తెలుగుదేశ విజయ భేరి నినాదముతో
చిరునవ్వులు చిన్దించినది సీమాంధ్ర జనని ॥అహొ ఆంద్ర జనని॥

పల్లె పల్లెలా ,మూల మూలలా ,
మార్మ్రోగింది మార్మ్రోగింది,.
తెలుగుదేశ వియభేరి నినాదం,
చంద్రబాబు ప్రతాప ప్రఖ్యాతి,
ఆంధ్రమాత అనుంగు బిడ్డ,
ఆనాటి ముఖ్య మంత్రి,
అలిపిరి అలజడులు,
ఆపదల నధిగమించి,
విజయుడైన చంద్రబాబు,
విజయభేరి మ్రోగింది,
మెగిరింది విజయ పతాకమెగిరిది
ఆంధ్రావని వివీదుల మెరిసిన్ది. ॥ జయహోసీమాంధ్ర జనని,॥
అసత్య , ఆమ్యామ్యా ,అన్యాయ,
అక్రమార్కుల
ఆటలు కట్టించి
అబలలపై అఘాయిత్యాలు,
అమాయక పసిమొగ్గలపై అత్యాచార
తృంచివేతలు,ప్రేమ పగ అని
యాసిడ్ దాడులు, కత్తి వేటుల హత్యాకాండలు,
ఉగ్రవాద మారణహోమాలు,
చౌర్య, క్రౌర్య హిసాకాండలు తో
దుష్ట ఉగ్రవాద మారణహోమాల మట్టు
బెట్టి నిస్వార్ధ సేవల నందింప తరలి వచ్చిన
చంద్రబాబు జయము ,జయము

ఇసుమంత శాంతి లేకఇడుముల పాలై,
అల్లాడిన ఆంధ్రమాత సర్వ సమస్యా
పరిష్కార కర్త ధీర , సాహస స్పూర్తిగ,
ఆంద్ర ప్రజా ప్రభంజన ఎకగ్రీవ నినాదాన
ఎన్నికై విజయ పతాక మేగురవేసిన
చంద్రబాబును గని
మురిసింది మురిసింది
ఆంధ్రమాత మురిసింది ,॥ జయహో ఆంధ్ర జనని జహాహో,॥
————————————————————————
కామేశ్వరి సాంబ మూర్తి,
ఫై.ఎ.యు.ఎస్.ఎ