గొలుసు కధ విజేతలు

నవంబరు 3, 4వ తేదీలలో మెల్బోర్న్ నగరంలో జరిగిన 6వ ప్రపంచ సాహితీ సదస్సు సందర్భంగా గొలుసు కధ రచనల పోటీని నిర్వహించారు. ఈ పోటీలో ఒక ప్రచురితమైన కధ అర్ధ భాగాన్నిచ్చి మిగిలిన భాగాన్ని సముచితంగా పూరించాలి. ఈ విభాగంలో చాలా మంది పాల్గొన్నారు. మొదటి మరియు రెండవ బహుమతులు గెల్చుకున్న విజేతలు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర (భారత దేశం) మరియు శ్రీ విటల్ అనంతాత్ముల (అమెరికా) గార్ల కధలు తెలుగుమల్లిలో ప్రచురిస్తున్నాము. చదివి ఆనందించగలరని భావిస్తున్నాము. మిగిలిన వారి కధలు తరువాత ప్రచురితమౌతాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published.