మహాకవి కాళిదాసు – రంగస్థల నాటకం

మహాకవి కాళిదాసు – అపురూప కావ్యశిల్పం రెండేళ్ల క్రితం మొదలైన అలుపెరుగని సాహితీ ప్రయాణం. భారతీయ వాజ్మయంలో అజరామరమైన ఒక ఘట్టానికి దృశ్యరూపం. ప్రసిద్ధిగాంచిన ఒక మహాకవి జీవితంలోని ప్రముఖ ఘట్టాలను తీర్చిదిద్దడం. సరికొత్త సాంకేతిక వెలుగులతో, కమనీయ కధాకధనంతో, రమణీయ…