May 2, 2022

భువనవిజయ ఉత్పలమాల పద్యమాలిక

తొండమురాయుకున్తొలుత దోసిలియొగ్గుచుభక్తితోడనే దండముచేయగామదిని దర్శనమిమ్మనివిఘ్నహారుడే గండముతొల్గజేయనడకన్వడివచ్చెనుమాసుతుండునా గుండెకునిండుగాముదముగూర్చెనునుత్పలమాలగైకొనెన్ మూషిక వాహనా! మదిని మ్రొక్కెద మమ్మేల రాగదే! దయా భూషణుడా! ఉమా సుతుడ! విద్య నొసంగి మనోర్తి తీర్పుమా ఇష్టప్రదాయకా! సుముఖ ఇంద్ర గణాధిప ప్రీతి […]

భువనవిజయ ఉత్పలమాల పద్యమాలిక Read More »

భువన విజయ పంచమ వార్షికం

దుష్ట గుణ నాశినీ! శిష్ట గుణ రక్షినీ! మహిషాసుర మర్ధినీ! దశావతారీ! శ్రీనృసింహ మురారీ! ఆశ్రిత భయ నివారీ! సర్వశక్తి సమన్వయీ! సర్వాధారీ! సర్వహిత కారీ! శ్రీసాయి శ్రీకరీ! సృజనాత్మక శక్తివి నీవే! కవుల

భువన విజయ పంచమ వార్షికం Read More »

వాక్కు నిచ్చిన తల్లి

యతులు ప్రాస తోడి యానమ్ము తెలుగన్న సంధి ఛంద బంధ సంద్రమన్న తెలుగు భాష ఘనత పలుకంగ రారన్న “తెలుగు తల్లి జయము” పలుకు మన్న వందనములు తెలుగు వాక్కు నిచ్చిన తల్లి పద్య

వాక్కు నిచ్చిన తల్లి Read More »

భువన విజయ పద్య కవితాధ్యయనం

అపురూపాంధ్ర మాతృభాష తెలుగు వ్యాకరణాభివృద్ధికి రూపకల్పన చేయనున్న మెల్బో కవి శ్రేష్ఠులందరికీ నా అభినందనలు. ఈ సమయంలో సంధర్భోచితంగా మనందరి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ నాపరంగా నేనందించు వినతి…. సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు నేటి గరళభరిత

భువన విజయ పద్య కవితాధ్యయనం Read More »

మన్మధోత్సాహాష్టకం

వాన వలయు నంత కురిసి, వరద బెడద లెడ ములై బోనములకు కరువులేక , భూమి సస్య భరితమై తాను పరుల బేధ మింకి , తత్వ చింతలధికమై మానవాళి శుభము కొరకు, మన్మధమ్మ

మన్మధోత్సాహాష్టకం Read More »

జై తెలుగు భారతీ !

జయ జయహో తెలుగు భారతీ జయహో జయ మాతృమూర్తీ దివి అష్ఠాదిశల అవధులు దాటి సప్తమ ఖండావని తీరాన వెలుగు భువి ఆస్ట్రేలియా తెలుగు జననీ ఈనేల నెదుగు మమ్మేలు తల్లీ మేలిమి మెల్బో

జై తెలుగు భారతీ ! Read More »

జల్లు కురిసింది

జల్లు కురిసింది ,వానవెలిసింది, గల గల నీరు పారింది విరజాజి మల్లె మంకెన పున్నాగ బొగడ, విరులు విరిసి ,మరువ,ధవనాలు మరి మరి మురిసే పరిమళాలు వెదజల్లె చిరు, చిరు చలిగాలులు సుగంధ సౌరభాల

జల్లు కురిసింది Read More »

మాకూ ఉన్నారు దేవుళ్ళు

మలేషియా ఎయిర్ లైన్స్ లో మెల్బోర్న్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి, టాక్సీ లో మౌలాలి ఉన్న అన్న ఇంటికి చేరుకున్నాను. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఆటో ఎక్కి

మాకూ ఉన్నారు దేవుళ్ళు Read More »

క్రిస్మస్ ,క్రిస్మస్–

క్రిస్మస్ క్రిస్మస్ ,కరుణా ప్రేమా కలగలిసిన శాంతి స్వరూపమై ప్రశాంత రూపమై ఇలపై ప్రభవిల్లిన ఏసుక్రీస్తు జన్మదినం ,క్రిస్మస్ . దివి నుండి తటిల్లతగ ఒకతార భువికి దిగి మేరి మాతకు పుత్రోదయమై ఇలపై

క్రిస్మస్ ,క్రిస్మస్– Read More »

దీపావళి దీపావళి

దీపావళి దీపావళి , దివ్య తేజోవళి , దివి భువి వెలుగులనింపు దివ్వెల ఆరావళి ॥దీపావలి॥ దుష్ట దైత్య నరకాసుర దమనం, సత్యాదేవి రణకౌశలం , శ్రీ కృష్ణ సత్యభామావిజయకేతనం, సుర, నర,గాంధర్వ ,

దీపావళి దీపావళి Read More »

Scroll to Top