ఒమిక్రాన్ ..ఈ జాగ్రత్తలు పాటించండి

ఒమిక్రాన్ సోకితే భయమొద్దు..ఈ జాగ్రత్తలు పాటించండి కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. అయితే ఎక్కువ మంది బాధితుల్లో లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. 60 శాతం మంది అసింప్టమాటిక్‌గా, మరో 30 శాతం మందిలో స్వల్ప లక్షణాలు ఉంటున్నట్టు…