All Movies

సక్సెస్ ఫుల్ ‘లవ్‌స్టోరి’

హృద్యమమైన కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్‌స్టోరి సినిమా చేశాడు.

Read More »

ప్రేక్షకులను మెప్పించే ‘మాస్ట్రో’

ఈ ఏడాది ‘చెక్‌’, ‘రంగ్ దే’ చిత్రాల‌తో అల‌రించిన హీరో నితిన్ మ‌రో సినిమాతో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ సినిమాయే ‘మాస్ట్రో’. బాలీవుడ్‌లో పెద్ద విజ‌యాన్ని సాధించిన అంధాదున్ చిత్రానికి ఇది రీమేక్‌.

Read More »

డ్యూయల్‌ రోల్‌లో రెజీనా

డ్యూయల్‌ రోల్‌లో రెజీనా ‘నేనే… నా?’ వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నటి రెజీనా కసాండ్ర. ప్రస్తుతం ఈమె ‘నేనే… నా?’అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో

Read More »

‘స్వాతిముత్యం’గా బెల్లంకొండ గణేశ్‌

బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మొదటి కుమారుడు శ్రీనివాస్‌ టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరోగా టాలీవుడ్‌కి

Read More »

దసరా కానుకగా ‘దృశ్యం 2’

దసరా కానుకగా వస్తున్న ‘దృశ్యం 2’ మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ ‘దృశ్యం 2’ అదే పేరుతో తెలుగులో రీమేక్‌ అయిన విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్‌ లాల్‌, మీనా ప్రధాన పాత్రలో నటించగా,

Read More »

బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి

బహుముఖ ప్రజ్ఞావతి భానుమతి – సెప్టెంబర్ 7 భానుమతి జయంతి భారతదేశం గర్వించదగ్గ  నటీమణుల్లో భానుమతీ రామకృష్ణ ఒకరు. నటిగానే కాకుండా గాయనిగా, రచయితగా, నిర్మాతగా, సంగీత దర్శకురాలిగా, దర్శకురాలిగా ఆమె అందుకున్న శిఖరాగ్రాలు

Read More »

విశాల్‌ కొత్త సినిమా..

విశాల్‌ కొత్త సినిమా.. ఒక మంచి మార్పుకోసం విశాల్‌ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ప్రారంభోత్సవం గురువారం చెన్నైలో జరిగింది. ఎ. వినోద్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సునైన హీరోయిన్‌.

Read More »

యాక్షన్ థ్రిల్లర్‌గా ‘తత్వమసి’

యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ‘తత్వమసి’ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఇషాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘తత్వమసి’. రమణ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఈఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

Read More »

వినాయక చవితికి ‘లాభం’

వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల కానున్న సినిమా ‘లాభం’. విజయ్‌ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా ఈ సినిమాలో నటించారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లాయ‌ర్ శ్రీరామ్

Read More »

వెండితెర సీతమ్మ

వెండితెర సీతమ్మ అంజలీ దేవి – ఆగస్టు 24…ఆమె జయంతి అంజలీదేవి పేరు తలచుకున్నప్పుడల్లా గుర్తుకొచ్చేది, ‘లవకుశ’ లో ఆమె నటించిన సీత పాత్ర. పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎంత

Read More »