All Sahityam

భువనవిజయ ఉత్పలమాల పద్యమాలిక

తొండమురాయుకున్తొలుత దోసిలియొగ్గుచుభక్తితోడనే
దండముచేయగామదిని దర్శనమిమ్మనివిఘ్నహారుడే
గండముతొల్గజేయనడకన్వడివచ్చెనుమాసుతుండునా
గుండెకునిండుగాముదముగూర్చెనునుత్పలమాలగైకొనెన్

Read More »

ప్రాప్తస్య ప్రాప్తి

పరుగెడుతు  ఉన్నాను ఏదో అందుకోవాలని … ఏదో తరుముకొచ్చినట్లుగా పరుగెడుతు ఉన్నాను … అలసిపోయానేమో ఎంత పరుగెట్టినా ఉన్న చోటనే ఉన్నాను … ఎందుకో తెలియలేదు! నా గురించి నాకే బోధ పడటం లేదు!

Read More »

” తేట గీతి ” పోత

సంధి చందసు రహదార్ల సాగుటన్న
లఘువు గుర్వాశ్వ లాఘవ లంఘ మన్న
సొగసునుడి సమాసములను సొత్తు లున్న
భువన విజయపు దుందుభి చెవినిడన్న

Read More »

ఉత్తరం …. మాట

అతను పనిలో చేరినప్పటి నుంచి తనకప్పగించిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తుంటాడు. రోజులు గడుస్తున్నాయి. రోజూ లాగే ఆ రోజు కూడా చెత్త అంతా ఊడ్చి ఒక చెత్త కుండీలో కుమ్మరిస్తుంటే…

Read More »

నదీ, సముద్రం..మనిషి

మనం ఎక్కడి నుంచి ఈ భూమ్మీదకు వచ్చాం?
ఈ భూమ్మీద నుంచి మళ్ళీ ఎక్కడికి పోతున్నాం?
ఇత్యాది ప్రశ్నలు జ్ఞానమాలిక తాళాలు.

ఈ ప్రశ్నలు అందరిలో ఎప్పుడో అప్పుడు వచ్చినా కొందరే జవాబు కోసం వెతుకుతారు….జ్ఞానం పొందగల వారికే పుట్టుకొస్తాయి జవాబులు కూడా….

Read More »

తత్వబోధ

మాటల మూటలు కట్టు! చేష్టలు మంచివి పట్టు!
కాలపు విలువల గుట్టు! తెలిసిన మెలుకువ తట్టు!

చిల్లర భావాలు వద్దు! సుందర భావాలు ముద్దు!
తొందర పరుగులు వద్దు! నిలకడ మెరుగులు దిద్దు!

Read More »

ప్రార్ధన

తల్లి-తండ్రి-గురువు-దాత-దైవ – మెల్ల
గతులు – నీవ యని నమ్మి నిత్యంబు సేవలిడుదు
ప్రీతి నా పరిచర్యల స్వీకరించి సకల శుభముల
నిమ్ము శ్రీ సాయి దేవా॥

Read More »

కవుల మధ్య ప్రేమ, పెళ్లి

అది పందొమ్మిదో శతాబ్దం. ఎలిజబెత్ బారెట్ (1806 – 1861), రాబర్ట్ బ్రౌనింగ్ ల మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు సాగడం ఓ గొప్ప విషయం.

Read More »

అంతరంగం

ఓ పూదోటలో సీతాకోకచిలుకను చూస్తున్నాడు అతను…
నేనడిగాను….”ఏం చేస్తున్నావు?”
“హరివిల్లులో స్నానమాడి వచ్చింది చూడు సీతాకోకచిలుక” అన్నాడు

Read More »

భువనవిజయి పంచ వర్ష కన్య

ఆంధ్రావని జన్మనిచ్చి పెంచిన బిడ్డలము మేము
ఆస్ట్రేలియా మాత యొడి జేరితిమి
అనురాగాభిమానము లకు లోటు లేదు
అందని కన్నతల్లి తీయని పలుకు తక్క .
సోకుట లేదు వీనుల అందమైన అమ్మాయను పిలుపు
తాకగ లేదు నటుల పిలిచి పిలిపించుకొ ను భాగ్యము .

Read More »