All Sahityam

ప్రాప్తస్య ప్రాప్తి

పరుగెడుతు ఉన్నాను ఏదో అందుకోవాలని …
ఏదో తరుముకొచ్చినట్లుగా పరుగెడుతు ఉన్నాను …
అలసిపోయానేమో ఎంత పరుగెట్టినా ఉన్న చోటనే ఉన్నాను …

Read More »

“తేట గీతి” పోత

సంధి చందసు రహదార్ల సాగుటన్న
లఘువు గుర్వాశ్వ లాఘవ లంఘ మన్న
సొగసునుడి సమాసములను సొత్తు లున్న
భువన విజయపు దుందుభి చెవినిడన్న

Read More »

నందవనంలో రాజకుమారుడు

ఆ రాణి నిండు గర్భిణిగా ఉన్న సమయం. నందవనానికి వెళ్ళారు. ఆరోజు పౌర్ణమి. పువ్వుల పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ నడచినప్పుడు ఆమెకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. అక్కడే ఆ వనంలోనే ఆమెకు మగ బిడ్డ పుట్టాడు.

Read More »

ఉత్తరం …. మాట

అతను పనిలో చేరినప్పటి నుంచి తనకప్పగించిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తుంటాడు. రోజులు గడుస్తున్నాయి. రోజూ లాగే ఆ రోజు కూడా చెత్త అంతా ఊడ్చి ఒక చెత్త కుండీలో కుమ్మరిస్తుంటే…

Read More »

ఇలా రచయిత అయ్యాను

మాక్సిం గోర్కీ …ఈ పేరు వినడంతోనే ఆయన రాసిన అమ్మ అనే పుస్తకం గుర్తుకు రాకమానదు.
ఈయన ప్రముఖ రష్యన్ రచయిత. 1868 లో పుట్టిన మాక్సిం గోర్కీ 1936 లో కన్నుమూశారు. ఆయన అసలు పేరు ఎలెక్సీ మాగ్జియోవిచ్ పెష్ కోవ్. ఆయన తండ్రి ఓ రైతు. అంతేకాదు షిప్పింగ్ ఏజెంటుగాను ఆయన పని చేశాడు.

Read More »

వీరపాండ్య కట్టబొమ్మన్ స్మృతి

తమిళనాడులో మదురై నుంచి తిరునల్వేలి వెళ్ళే హై వేలో ఉన్న ఒక పల్లె పేరు కయత్తారు. ఇది రహదారిని ఆనుకుని ఉన్న కుగ్రామం. ఇక్కడ ఓ విగ్రహం ఉంది. అది ఎవరిదో కాదు. వీరపాండ్య కట్టబొమ్మన్ విగ్రహం.

Read More »

అసహ్యపరచకండి, మా సుందరిని

వాల్ట్ డిస్నీ చిత్ర నిర్మాతలు ఎంతగా వినోదాత్మకమైన చిత్రాలు తీసినా, హాస్య ప్రియులైనా వాళ్ళకూ కోపం వస్తుంది రోషం కూడా లేకపోలేదు అని చెప్పుకున్నారు ఒకానొకప్పుడు.

Read More »

నదీ, సముద్రం..మనిషి

మనం ఎక్కడి నుంచి ఈ భూమ్మీదకు వచ్చాం?
ఈ భూమ్మీద నుంచి మళ్ళీ ఎక్కడికి పోతున్నాం?
ఇత్యాది ప్రశ్నలు జ్ఞానమాలిక తాళాలు.

ఈ ప్రశ్నలు అందరిలో ఎప్పుడో అప్పుడు వచ్చినా కొందరే జవాబు కోసం వెతుకుతారు….జ్ఞానం పొందగల వారికే పుట్టుకొస్తాయి జవాబులు కూడా….

Read More »

పక్షులకు షవర్ బాత్

స్కాట్లాండ్ లో పక్షుల రక్షణ శరణాలయం ఒకటుంది. ఈ సంస్థ ఓ ప్రత్యేకమైన వాషింగ్ యంత్రం తయారు చేసింది. తగిన సౌకర్యాలతో ప్రత్యేకించి…

Read More »

సీరియస్సే కానీ…

గోల్ఫ్ ఒక సీరియస్ అయిన ఆటగా అనుకుంటాం. అర్ధం కాని వాళ్ళైతే ఆ ఆటను బోర్ అని కూడా చెప్పుకుంటారు. అయితే అక్కడ కూడా కొన్ని విచిత్రకరమైన సంఘటనలు జరిగాయి.

Read More »