All Sahityam

ప్రవాసం లో నివాసం..

అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు
అందరు ఎయిర్ పోర్ట్ కొచ్చారు
వేళకి ఇంత తిను అని అమ్మ
అందరితో మంచిగా వుండు అని నాన్న
ఏ అవసరం వచ్చిన కాల్ చేయరా అని అక్క
అన్న- సంక్రాంతికి వస్తావుగా అని తమ్ముడు

Read More »

ఓర్పు-నేర్పు

ప్రసవ వేదన నేర్పు, ప్రకృతి సిద్ధమౌ ఓర్పు!
కడుపున ఆకలి నేర్పు, ఒడలు వంచు ఓర్పు!
రోగ బాధలు నేర్పు, దేహాదుల యందు ఓర్పు!
పేదరికము నేర్పు, చదువుల నేర్చు ఓర్పు!

Read More »

అంతర్మధనం

జీవిత ప్రయాణం లో చీకటి ముసిరినప్పుడు వెలుగును చూపేది నీవే!
మనోవ్యధలతో లోలోనే కుమిలే నా మనస్సుకు హాయి కలిగించేది నీవే!
తీరం దూరమయ్యిందని నిరాశకు లోనైన నన్ను గమ్యం చేర్చేది నీవే!
విషాదానికి లోనయ్యి వేదన అలముకొన్న క్షణాలలో వివేకం చూపేది నీవే!

Read More »

హిట్లర్ మాట్లాడితే ఆవలింతలు

ప్రభుత్వ ఫైళ్లు పరిశీలించడంలో హిట్లర్ మహా బద్ధకస్తుడు. చాలా మంది మంత్రులు తమ విభాగాల విషయాలు చెప్పి వాటికి సంబంధించిన విషయాలను ఆయన నోటంట విని వాటినే ఉత్తర్వులుగా పొందేవారు.

Read More »

సంక్రాంతి

బోగి మంటలు లేవు, బోగి పళ్ళు కాన రావు
సంక్రాంతి ముగ్గులు లేవు, గాలిపటాలు సరే సరి
కొత్త బట్టలు లేవు, కోడి పందాలు లేవు
పువ్వులు వున్నా వాటిలో పరిమళం లేదు

Read More »

పార్ట్ టైం ప్రహసనం

అంట్లు తోమే జాబుకి కూడా బయో డేటా కావాలా అని నోరు తెరిచి ఆశ్చర్యపోయి, తెరచిన
నోరు ముయ్యకుండా యూనివర్సిటీకి వెళ్లి పది సెంట్ల ప్రింట్ అవుట్లు పది తీసి ఒకటి వాడికిస్తే, ఎక్స్పీరియన్స్లేదని

Read More »

అందమైన ప్రేమ

ఒక కవిత రాసి చూసుకున్నప్పుడు
నా దృష్టి చేతి వేళ్ళపై పడింది

నా జీవితాన్ని నిర్ణయించింది
నా వేళ్ళు అని గ్రహించాను

Read More »

సత్యం శివం సుందరం

ఈ మాటలు మూడూ ఎందుకు అమూల్య రత్నాలయ్యాయి అంటే ఇవి భగవంతుడి వద్దకు తీసుకుపోయే మార్గాలుగా ఉండటమే. సత్యం అంటే నిజం అని అర్ధం. అతను నిజం మాట్లాడుతున్నాడు అని అనడం మనం తరచుగా వింటూ ఉంటాం.

Read More »