All Sahityam

కలహాంతరిత

ఏమి సేతునో,నేనేమి సెతునొ.
అలసి శొలసీల్లు జేరిన విభుని
అందాల ప్రియుని .ప్రెమమీర పలుకరించి
సేద దీర్చ్నైతిని, ॥ ఏమిసేతునో ॥

Read More »

ముద్దుల పద్దు

ఆమె వంటింటి యుద్ధంలో లీనమై ఉండగా
అతను వెనుకనుండి హఠాత్తుగా అందించిన ముద్దు

ఆమె ఆదమరచి నడిరాతిరి నిదురలోనుండగా
అతను నుదుటిపై ముద్రించిన ఆరనిద్దర ముద్దు

Read More »

కృష్ణశాస్త్రి “పల్లకి”

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవి. ఆయన రచనల్లో “పల్లకి” ఓ విలక్షణమైన పద్యాల సంపుటి. పల్లకిలో పద్యాలు విభిన్న కోణాల్లో ఉంటాయి. వీటిలో కొన్ని పద్యాలు ఆయన రేడియో వారికి రాసినవే. ఈ పద్యాలలో ఆయన…

Read More »

జీవిత సత్యాలు

మనుషులు బాధలో కళ్ళతో వేదన వ్యక్తం చేస్తారు!
సుఖంలో దుఃఖంలో కనులవెంట నీరు కారుస్తారు!
ఆత్మీయులు కంటబడితే సంతోషం కనబరుస్తారు!
మంచి రోజులు దూరమైతే మనస్సులో కృంగిపోతారు!

Read More »

నిశ్శబ్డం

పక్కవాడిని పలుకరిద్దామని తలుపు తట్టా…
పలుకరించాడు కానీ అదోలాచూస్తే వెనుకకు వచ్చా… …

Read More »

ఆత్మ-ప్రయాణము

నిర్భయ నిశ్చల విజ్ఞానవీధి! నిర్మలానందానుభవ ప్రవాహపు వీధి!
అజ్ఞానచీకటులు తొలగిపోయే వీధి! సంకుచిత భావాలు ధగ్ధమౌ వీధి!

Read More »

ఆంధ్రుల భాగ్యం పోతన భాగవతం

భాగవతం …పన్నెండు స్కంధాల గొప్ప గ్రంథం….సంస్కృతంలో ఉన్న కావ్యాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవి బమ్మెర పోతన……భాగవతం లోని కొన్ని కధలు ఇప్పటినుండి ప్రత్యేకంగా ప్రచురించాబోతున్న సందర్భంగా మొదటిగా గ్రంధకర్త శ్రీ బమ్మెర పోతన గురించి….

Read More »

భాగవతం కథలు – 1

నారదుడు దేవర్షి. దైవయోగంతో వీణాగానంతో ఎప్పుడూ హరి నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. ఒకరోజు వ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చిన నారదుడు తన గురించి ఇలా చెప్పుకున్నాడు.

Read More »

సతీ స్మృతి “భరద్వాజ్”

మరణ వియోగంతో కలిగే బాధ అందరికీ ఒక్కటే. అయితే కొందరు ఆ బాధను చెప్పుకోగలరు. కొందరు చెప్పుకోలేరు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తన భార్య పోయినప్పుడు బెంగాలీ భాషలో ఓ రెండు స్మృతి గీతాలు రాశారు.

Read More »

భాగవతంకథలు – 2

అశ్వత్థంగా శరాగ్ని నుంచి శ్రీకృష్ణుడి చక్రధారతో రక్షింపబడి ఉత్తర గర్భాన పుట్టాడు పరీక్షిత్తు. ధర్మరాజు ఆ బిడ్డకు జాతక కర్మాదులు జరిపించాడు.

Read More »