All Sahityam

మీ కోసం…

దేవుడిని చూసి మనిషి అడిగాడు – “నువ్వు సర్వ శక్తిమంతుడవు కదా….పది లక్షల రూపాయలు ఉన్నట్టుండి నీకు దొరికితే దానికి ఎలా విలువ కడతావు?” అని.

Read More »

అర్థనారీశ్వరం

మనలో ఉన్న స్త్రీపురుషులు ఒక్కటవలేదంటే మనం భగవంతుడిని తెలుసుకోలేము. అందుకే ఏకత్వమే ఏకత్వాన్ని తెలుసుకోగలదు.

Read More »

కావ్యరసామృతం

ఓ నెమలి ఫించదారీ! నీ పాదపద్మాలు కల్పవృక్షానికి చెందిన లేలేత చిగురుటాకులు! నీ పాదాలను ఆశ్రయించిన వారికి మోక్షం ఖాయం!

Read More »

భాగవతం కథలు – 11

నేను ఈ సృష్టిని ప్రారంభించే విజ్ఞానం ఎవరు కలిగించారో వారి ఆజ్ఞ మేరకే ఈ ప్రపంచాన్ని నిర్మిస్తున్నాను. అంతకు మించి నాకు శక్తి లేదు.

Read More »

తల్లడిల్లిన తల్లి మనసు

భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించిన మహాజ్ఞాని ఆదిశంకరాచార్యులు. వారు అల్పకాలంలో అనూహ్యమైన ఎన్నో కార్యాలు సాధించారు. అటువంటి మహనీయునికి జన్మనిచ్చిన పుణ్యదంపతులు…

Read More »

దాక్షాయణి

శివనింద విని తనువు అర్పించావు తల్లీ!
దాక్షాయణీ! దేవీ దయ చూపవే!

హరుని విలాసములోని యర్ధంబు నీవే!
హైమవతీ! దేవీ దయ చూపవే!

Read More »

భాగవతం కథలు – 13

హరిని స్మరించి ఓ సద్గ్రంథం రాయించమని కోరాడు. ఆ వెంటనే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం జపించి మహాభాగవతం రాయడం మొదలు పెడతాడు.

Read More »

భోగజోగి

సాగుబడిలో పశ్చిమానా
కలుపుమొక్కవు మడిలోన
నాణ్యమైన విత్తువైనా
నారుమడిలో నేలవంగిన నువ్వెవరు….

Read More »

భాగవతం కథలు – 14

పరీక్షిత్తుడు శుకయోగితో సృష్టి పొందిన జీవులు ఎటువంటి కర్మలతో ఎటువంటి లోకాలు పొందుతారు? వారికి శరీరాలు ఎలా కలుగుతాయి? లోకాల పుట్టుక, ఇతరత్రా వివరాలు చెప్పమని కోరుతాడు.

Read More »