All Sahityam

అర్ధరాత్రి

నడిజాములో నిను నిద్దరలేపి
నువ్వూహించని ప్రశ్నలు అడిగి
నీ తలపుల తలుపుల తాళం తీసి
నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి
నీ కనులకు కమ్మని కలలను తొడిగి

Read More »

కనులు రాసే కవితలు…

నా కళ్ళ నుంచి నిద్రను దోచుకున్న నా మధురమైన ఉగ్రవాదివి నువ్వు….
ఎప్పుడూ నీ పేరు రాస్తూ స్మరించుకునే న మనసు క్షేమమే….
అలాగే నా ఊహలకు తగినట్టు తపించేనా నీ మనసు అని తెలుసుకోవాలనుకుని ఆరాటపడుతున్న నా మనసు పదిలమే…
నువ్వు నాకు పరిచయమైంది ఒక కవితలాగానే…

Read More »

భాగవతం కథలు – 15

ఈ ప్రపంచ నిర్మాణ విషయాన్ని చెప్తున్నా విను. ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు భ్రమ పడి ఆ తర్వాత అలాటిది ఏదీ లేనట్లుగా తెలుస్తుందో అదే మాయ. ఏది అర్థమో అది పరబ్రహ్మ స్వరూపం.

Read More »

నడిరేయి….

నడిజాములో నిను నిద్దరలేపి
నువ్వూహించని ప్రశ్నలు అడిగి
నీ తలపుల తలుపుల తాళం తీసి
నీ చుట్ట్టూ చీకటిబూజులు దులిపి
నీ కనులకు కమ్మని కలలను తొడిగి
నీ మనసుకి హాయిని పంచే
ప్రణయవిపంచిని మ్రోగనిస్తా!

Read More »

భాగవతం కథలు – 16

పూర్వం ఒకానొకప్పుడు దక్షప్రజాపతి కుమార్తె దితి సంతానం కోసం కశ్యప మహర్షిని కలిసింది. కశ్యపుడు కాస్సేపటి క్రితమే హోమం పూర్తి చేసి కూర్చున్నాడు. దితి తన మనసులోని మాటను చెప్పింది.

Read More »

భాగవతం కథలు – 17

హిరణ్యకశిపుడిని ఎదుర్కొనే ధైర్యం లేక దేవతలందరూ పారిపోయారు. సాధారణ మానవులు మరో దారిలేక రాక్షసులకు లొంగిపోయారు. వాళ్ళు ఏం చెప్తే అవి పాటించసాగారు.

Read More »

భాగవతం కథలు – 18

విష్ణువు నాభి నుంచి జన్మించిన బ్రహ్మ నిజచ్చాయతో నామ రూప గుణ సంజ్ఞా సమేతమైన సృష్టిని కల్పించాడు. అవిద్యను సృజించాడు.

Read More »

మహాకవి ధూర్జటి వేడికోలు

శ్రీ విద్యత్కవితా జనంజన మహా జీమూత పాపాంబు ధా
రా వేగంబున మన్మనోజ్ఞ సుముదీర్ణత్వంబు గోల్పోయితిని
దేవా! మీ కరుణా శరత్సమయ మింతే చాలు, చిద్భావనా
సేవం దామరతంపరై మనియెడన్ శ్రీకాళహస్తీశ్వరా

Read More »

భాగవతం కథలు – 19

కర్దముడు ఒకానొక ప్రజాపతి. వేదాలను భూమి మీద వెలయించడానికి బ్రహ్మ దేవుడు కర్దముడిని సృష్టించాడు.

Read More »