All Sahityam

రెండక్షరాల నాన్న

రెండక్షరాల “నాన్న” అన్న పిలుపులో వుంది నవ్యత
కన్నీరైనా మున్నీరైనా కంటి రెప్ప దాటనివ్వని గంభీరత

Read More »

నేల నింగిల ప్రేమ కలాపం

ప్రియతమా అని వర్షపు బిందువులతో పలకరిస్తే
నేస్తమా అని మెరుపుల మేఘం స్నేహహస్తం అందిస్తే
నా హృదయాన్ని తెలియని కదలిక ఏదో కలవరిస్తే
ఓ నిచ్చెలీ నీ రాక ఆలఓకగానే గమనిస్తే…

Read More »

పిలుపు

గడప దగ్గరే ఆగిపోయావే.. నట్టింట్లోకి రా..
కన్నుల దగ్గరే ఉండిపోయావే.. గుండెల వరకూ రా..
ఈ దారి పొడవునా పూలూ, ముళ్ళూ, అక్షరాలూ
మత్లా దగ్గరే ఉండిపోయేవ్… మక్తా వరకూ రా..

Read More »

భాగవతం కథలు – 26

ఆ నగరానికి ఉన్న తొమ్మిది ద్వారాలలో అయిదు తూర్పు దిశలో ఉన్నాయి. దక్షిణ, ఉత్తరాలలో రెండు, పడమట రెండు ఉన్నాయి. ఇవి కాకుండా మరో రెండు ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఈశ్వరుడు …

Read More »

భాగవతం – 27

పురంజనుడు దంపతులకు పదకొండు వందల మంది కొడుకులు, నూట పది మంది కుమార్తెలు పుట్టారు. కొడుకులందరూ రణధీరులే. కుమార్తెలందరూ కులపావనులైన గుణవంతులే.

Read More »

ప్రపంచపదులు

జరిగిపోయిన కాలమెన్నడు తిరిగిరాదని తెలిసినా
జారిపోయిన తార నింగికి చేరలేదని తెలిసినా
మంచుకమ్మిన బుర్రలను విదిలించుకొని పోరెందుకో –
ఎండిపోయిన ఆకు కొమ్మకు ఉండలేదని తెలిసినా
ఆగిపోయిన శ్వాస ముందుకు సాగిపోదని తెలిసినా.

Read More »

హేమంతం

“చెట్లు చిగురించాయి. పంట పైరులు చూడడానికి రమ్యంగా ఉన్నాయి. వరిపైరు పండి కోతకు వచ్చింది. పద్మాలు శోభ తగ్గాయి. మంచు కురుస్తోంది. ఇవన్నీ హేమంతకాలపు ముచ్చట్లు…”

Read More »

ఘంటసాల పుష్పవిలాప ఖండిక

పద్యాలు రాగయుక్తంగా ఆలపించడంలో ఘంటసాల వేంకటేశ్వరరావుగారికో ప్రత్యేకత ఉంది అనడం అతిశయోక్తికాదు. ఆయన పద్యాలను కొత్త ఒరవడిలో రసవత్తరంగా ఆలపించి శ్రోతల మన్ననలు అందుకున్నారు. ఆయన ఆలపించిన వాటిలో కరుణశ్రీ పుష్పవిలాపం ఎన్నిసార్లు విన్నా

Read More »

భాగవతం కథలు

బ్రహ్మ ఆజ్ఞగా వారందరూ మారిషను భార్యగా స్వీకరిస్తారు. దైవసంకల్పంతో పది మందికి భార్య అయిన ఆమె అందరినీ …

Read More »

భాగవతం కథలు – ప్రియవ్రతుడు

ప్రియవ్రతుడు సోమరిపోతుగా ఉండడం ఇష్టం లేక సూర్యుడికి మరుగున ఉండిపోయిన లోకాలలో చీకటిని పోగొట్టడానికి సంకల్పించుకుంటాడు. సూర్యుడి రథ వేగానికి ధీటుగా గల రథాన్ని ఎక్కి సూర్యుడికి ప్రతిగా సూర్యుడిలా ప్రకాశిస్తూ ప్రయాణం చేస్తాడు.

Read More »