All Sahityam

భాగవతం కథలు – అగ్నీధ్రుడి చరిత్ర

ప్రియవ్రతుడు కుమారుడు అగ్నీధ్రుడు. తండ్రి రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అగ్నీధ్రుడు జంబూద్వీపానికి రాజై ప్రజలందరినీ కన్నబిడ్డలుగా పరిపాలించాడు.

Read More »

అమ్మను నమ్మితి

నా మనమ్మున సువాక్కును నిల్పిన వాగ్దేవిని నమ్మితి
నిర్మల నా హృదయమ్ము నీదుగ చేసిన ఉమాసుతుని నమ్మితి
కమ్మని కళనిమ్మని యడిగిన కావ్యమ్ము చదువుకొమ్మని
యానతినిచ్చిన చదువుల తల్లిని నమ్మితి

Read More »

విశేషార్ణవం

వాడిపోయినా పూవులలో విరిగంధమే వేరు
చెదిరిపోయినా స్వప్నాల్లో ఆ అందమే వేరు

ముఖాముఖిగా నీ వదనారవిందం ఎంత ముద్దొచ్చినా
వీడ్కోలు చెప్పాక వెనుతిరిగి చూస్తే ఆ అందమే వేరు

Read More »

తనువులు

ఆన్నానులె చెలి
ఆనుకున్నానులె జాబిలి
కవిత నీవని కవిని నేనని
తెలుసుకున్నానులె

Read More »

వయసు – చేదు నిజాలు

ఎన్నెన్నో మలుపులు తిరిగిన వయసు
అనుభవాల అంచులు చూసిన వయసు
కష్టాలెన్నో దాటి అలసి పోయిన వయసు
నిశ్చింతగా కాలం గడపాలనుకునే వయసు

Read More »

ఆశ

ప్రతిరోజు నాచూపు ద్వారం వైపు
అస్తమించని ఆశ నాది
ఉదయించని వయస్సులో…
ఎందుకువస్తారు..ఇప్పుడునేను
అద్దానికి ఇవతలి వైపు

Read More »

నాన్నా!

ఎక్కడని వెతకను నాన్నా నిన్ను ……
పున్నమి చంద్రునిలోనా,
ప్రక్కనున్న ద్రువతారలోనా ,
ఉదయించిన సూర్యునిలోనా ,

Read More »

నా ఆస్ట్రేలియా యానం

కులం, మతం, ధనం, వృత్తి – వీటన్నింటికీ అతీతంగా సాటి మనిషిని ఇక్కడ గౌరవిస్తారు. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సగటు పౌరుని లాగే ప్రవర్తిస్తారు…

Read More »

గొలుసు కధ విజేతలు

ఈ పోటీలో ఒక ప్రచురితమైన కధ అర్ధ భాగాన్నిచ్చి మిగిలిన భాగాన్ని సముచితంగా పూరించాలి. మొదటి మరియు రెండవ బహుమతులు గెల్చుకున్న విజేతలు

Read More »