All Sahityam

తెలుగు వెలుగు

సేతువునగమ్యంఎరుగని పడవలఅలజడులు
నేటి గరళభరిత నూతనసాహితీతీరుతెన్నులు
నవపథాన వెలిగిపోతోన్నపరభాషాకరదీపికలు
దీనస్థితిలోన నిలిచిపోయిన తెలుగువెలుగులు

హిందుస్తానీ అంగ్రేజీల పదప్రయోగ బోధనలు
తెలుగుసాహిత్యాన్నిపాతాళానికీడుస్తున్నాయి

Read More »

ఏమైపోయిందీ తెలుగు జాతి…

పల్నాటి యుధ్ధం బొబ్బిలి యుధ్ధం వారసులం
మనలో మనమే తన్నుకు చస్తాం తప్ప వేరెవరితో చేస్తాం యుధ్ధం
వెలుతురును మింగి విర్రవీగేది నిశి
విజ్ణానాన్ని మింగి వీదిన పడేది కసి

ఎదుటివాడు చిక్కుల్లో పడితేనే మనకు వేడుక
సూర్య చంద్రుల్ని గ్రహణం రోజే చూడ్డం మన వాడుక

Read More »

తిరంగకు నమస్కరిస్తున్న త్రిలింగ

సాధుతత్వమును సూచించే కాషాయము ఎగరంగ
శాంతి భద్రతల సురక్షితాలు తెలుపుతో తెలపంగ
సస్యశ్యామల పచ్చదనాలను పింగళి వెంకడు అద్దంగ
రెప రెప లాడుతూ ఎగిరింది నా అందాల తిరంగ

భూమాతకు కస్తూరీ తిలకము వలె…

Read More »

ఎలుకా! ఓ చిట్టెలుకా!!

విఘ్నాలకు విరుగుడని
విజయాలకు మార్గమని
వినాయక చవితి పండగ
జరుపుకున్దామనుకున్నా!
ఇంతలో … నాలో అంతర్మధనం .
అడుగుదామనుకున్నా ఆ మూషిక రాజునిలా ..

Read More »

నేర్చుకోండి, నేర్పండి

భాషించే భాషలో భావం
మనసు మెదిలి వస్తుంటే
అనుబంధం అర్థాన్ని
ఆత్మతో స్పృశిస్తుంటే
ఉల్లాసంతో ఉత్సాహం
ఉవ్వెత్తున రేకెత్తిస్తే
గాయపడి, బాధలో

Read More »

జనరంజని – ఓ కవితా భావన

నింగిలో నెలవంక మరింత వెలుగుతో
తొంగి తొంగి నేల వంక దృష్టి సారించె

భాద్రపద మేఘాలన్నీ వర్షించక
దేనికో ఎదురు తెన్నులు జూసె

మలయ మారుతమెన్నడూ లేని విధంగా
జడత్వమై స్తంభించి పోయె

Read More »

తెలిసి మసులుకో.. ఓ సామాన్యుడా!

పుట్టుకతో ప్రతి మనిషి
బాల్యాన బ్రహ్మ స్వరూపమైనా
నడకను నేర్చింది మొదలు
చదువు, సమాజ పరిపక్వతతో
పొందే,సంపాదించే అర్హత పట్టాలన్నీ
జీవితాన సంస్కారానికి గాక

Read More »

రాయప్రోలు వారి కొన్ని పద్య మాలికలు

ఆచాళుక్యనృపాలరత్నముల వియ్యమ్మంది శ్రీకాకతి
క్ష్మాచక్రేశుల లాలనల్ వడసి కృష్ణప్రాజ్యసామ్రాజ్య పీ
ఠీచంచజ్జయకన్యతో సరసగోష్ఠిన్ ప్రొద్దువోబుచ్చు నీ
ప్రాచీనాభ్యుదయంబు నెన్నెదము గర్వస్ఫూర్తి; ఆంధ్రావనీ! (రాయప్రోలు)

Read More »

జాషువా – పద్య మాలిక

సీ॥ మెరయింపవలె తెల్గుదొరసానిమొగసాలి ఆంధ్రరాష్ట్రంబు సింహధ్వజంబు, పట్టింపవలె ఆంధ్రపౌరుషలక్ష్మికి కుచ్చుల నీలాల గుబ్బగొడుగు, సవరింపవలె ఆంధ్రసాహిత్యకన్యకు కడచన్న తొంటి బంగారుభిక్ష, కావింపవలె ఆంధ్రగానకల్యాణికి త్యాగరాజన్యుని దర్శనంబు, అరులనదలించి బ్రహ్మనాయకునికోడి పలికి పోయిన ధైర్యసమ్పద్విభూతి పెంపునెత్తావివలె

Read More »

దసరా పద్యాలు

ఏదయా మీ దయా మామీద లేదు
ఇంతసేపుంచితే ఇది మీకు తగదు
దసరాకు వస్తిమని విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
ఇరుగుపొరుగులకెల్తె ఇస్తారు సొమ్ము
పావలా ఇస్తేను పట్టీది లేదు

Read More »