All Sahityam

ప్రబోదాత్మ

మిడి మిడి జ్ఞానంతో , మెదడుకు మైనం పూసుకొని
గీత ముందేసుకొని, నా గజిబిజి మనసును
ఒక గీతలో పెట్టమని, దేవుడ్నడిగితే ఎలా?
సరిగ్గా అప్పుడే … అదిగో!

Read More »

బహువిధి భర్త

ఆనాటి పతులందరేమనుభవించెన్
ఆభోగమీనాటి పత్నులకే దక్కెన్
మా చేతికి కాఫీలు రాలేదు సరికదా
మా చెత కాఫీలు పెట్టించెరా

Read More »

*శ్రమజీవి*

చెమటోడిన శ్రమజీవి
చెట్టుకింద సేదతీరుతూ

నీల వినీల ఆకాశం వంక అలవోకగా చూడగా
బిక్కు బిక్కు మంటూ వంటరి మేఘం కంటపడె

Read More »

గుండె గోస

ఉత్తరాంధ్ర మాండలీకంలో సార్వజనీనమైన యాంత్రిక నాగరిక వాసులలో అరుదైపోతున్న అమాయకపు ఆప్యాయతా పూర్వక పల్లె పట్టు జనాల ‘గుండె గోస’. ఆదివాసీల నేపధ్యంతో ఇటీవల జరిగిన ఫుల్వామా సంఘటనతో సమన్వయించి

Read More »

ఆస్తికుడు – నాస్తికుడు

నింగిన ఎగిరే పక్షులు ఎన్నో, ఆ పక్షులకు గూడునిచ్చే వృక్షాలెన్నో
తీరం చేరే కెరటాలు ఎన్నో, ఆ తీరాన ఉన్న ఇసుక రేణువులెన్నో

Read More »

తెలుగు కథా యశస్వి బుచ్చిబాబు

తెలుగు సాహిత్యానికే తలమానికమైన ” చివరకు మిగిలేది(నవల)”, ఎన్నెన్నో కథలు రాసిన బుచ్చిబాబు గా పేరొందిన రచయిత ప్రసిద్ధ నవలాకారుడు, నాటకకర్త, కథకుడు.

Read More »

కళింగాంధ్ర కథాజాడ బలివాడ

బలివాడ కథలన్నీ ‘చదువు-ఆగు-ఆలోచించు-సాగు ‘ అన్న మిత్రసమ్మితంగా, ఆత్మీయంగా పాఠకులని స్వాగతిస్తాయి, వారి సంస్కారోన్నతికి దోహదం చేస్తూనే ఉంటాయి.

Read More »

హరేక్ మాల్ బీస్ రుపే

దువ్వెనలు, అద్దాలు, పిన్నీసులు, మొలతాళ్ళు, కత్తెరలు, నెయిల్ కట్టర్లు,
స్నోలు, పౌడర్లు, సబ్బులు…. ఒకటేమిటి
ప్రతి వస్తువుకూ ఫిక్స్ద్ రేటు ఇరవై ఐదు పైసలే –
అన్నీ హైదరాబాద్ లోకల్ మేడ్ (మేడిన్ హైదరాబాద్)

Read More »

ఉత్తరాంధ్ర కథల కోట ఘండికోట

సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన అక్షరశిల్పి ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పణాలుగా నిలుస్తాయి.

Read More »