All Sahityam

మహాకాలాయ గణపతి

అగ్రపూజ్యాయ గణపతి, ప్రముఖాయ గణపతి
నీ సేవ క్షణములింక ఆరంభమోయ్
స్వదేశమా విదేశమా ఆలకింప పనిలేదోయ్
నీ పూజకు పృథివియంత ఒకేదేశమోయ్

Read More »

అమ్ముంటే చాలు!

దేవుడు నిరాకారుడు! నిర్గుణుడు! అయితే ఏం?! అమ్మ ఎదరే వుందిగా! కాశ్మీర్ హల్వా! బెంగాల్ రసగుల్లా! ఏదైతే ఏం?! అమ్మ ప్రేమ మధురం! డబ్బు దస్కం! వజ్రం వైడూర్యం! ఎన్నైతే ఏం?! అమ్మ ప్రేమ

Read More »

భయమే జీవితం

మనిషికి పుట్టుకంటేనే భయం! అమ్మ కడుపునుండి తిన్నగా వస్తాడో,రాడోని భయం! ఆపై వేసే అడుగు, ఎక్కడ వేస్తే ఏమౌతుందోనని భయం! అటుపై చదువు గిదువు! పాసవుతామా?లేదాని?భయం! పాసైతే! ర్యాంకు ఒకటా?వందా?భయం! పోతే కన్నవాళ్ళు కసురుతారేమో

Read More »

కరోన

తుఫాను కంటే వేగంగా దూసుకు వచ్చేసిందీ కరోన భూకంపం కంటే ఎక్కువగా కంపించేసిందీ కరోన ఆటవికుల పొదల నిప్పుకంటే తీవ్ర మైనదీ కరోన విషవాయువుల నష్టం కంటే దారుణమైనదీ కరోన వాయు ప్రయాణాన్నిస్తంభింప జేసిందీ

Read More »

సంగీత శిఖరానికి పద్మశ్రీ

సంగీత శిఖరం అన్నవరపు రామస్వామి కీర్తి కిరీటంలో ‘పద్మశ్రీ’ కనులకు, చెవులకు ఆనందాన్ని ఇవ్వడం కన్న మనసును ఆహ్లాదపరిచేది నిజమైన కళ. అలాంటి కళతో జనులను రంజింపజేసినవారు చరితార్థుడవుతారు. అన్నవరపు రామస్వామి ఆ కోవకు

Read More »

తెలుగు చమత్కారానికి ..విధేయుడు

తెలుగు చమత్కారానికి ..ఇట్లు మీ విధేయుడు ‘భరాగో’ భరాగో ‘గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు. నాన్న సూర్యనారాయణ ఎలిమెంటరీ స్కూల్‌ టీచర్‌.

Read More »

అమ్మ అందం ఏమైంది?

అమ్మ! పెళ్ళైన కొత్తలో మల్లెతీగలా, ఏడు మల్లెలెత్తులా ఉండేదట! సుకుమారం నీవేనా అంటే? మల్లె కూడా మెల్లగా జారుకునేదట! అక్కడికి ఆరు మాసాలే? నేను కడుపులో పడ్డా! నా జన్మకి తను మరో జన్మ

Read More »

తెలుగు శబ్ద రత్నాకరుడు

తెలుగు శబ్ద రత్నాకరుడు బహుజనపల్లి సీతారామాచార్యులు బహుజనపల్లి సీతారామాచార్యులు పేరు చెప్పగానే తెలుగు భాషాభిమానులకు, పండితులకు శబ్ధరత్నాకరమనే ప్రామాణికమైన నిఘంటువు కళ్లముందు మెదులుతుంది. తెలుగునాట సీపీబ్రౌన్ కావ్యాలు, ప్రబందాలు అచ్చువేయించకమునుపే తెలుగు భాషా సేవకునిగా

Read More »

శ్రీరామా!

రామనామమ్ము విజయమంత్రమ్ము సుమ్ము రామనామాక్షరమ్ములే రక్షయగును రాక్షసావళి దునిమి సురాజ్యమిచ్చు నీయయోధ్యాధి పతి మనకెపుడు దిక్కు దనుజసంహారమొనరించు విజయరాము డభయమొసగెడి దైవాంశ ప్రభువతండు జానకీరమణుండుకడు శాంతినిచ్చి మనకు కల్యాణగుణముల ఘనతనొసగు!! మాతారామో మత్పితా రామభద్రో

Read More »