All Sahityam

కవితా కన్య

నా కవితాకన్య సామాన్యురాలు కాదు తాను వెళ్ళే చోటల్లా కవితలను వెదజల్లడం ఆమెకే సాధ్యం ఆమె గర్భకోశం కవితలను మోస్తుంది ఆమె మనసు కవితలను పుట్టిస్తుంది దేవుడి ముందూ మనిషి ముందూ కవితనే పరిమళం

Read More »

మైత్రీ బంధం

మధురం,మధురం,మైత్రీబంధము మధురం
మానవీయ బంధములన్నిట మిన్న
పవిత్ర మైత్రీబంధం ,
ఆత్మీయ బాంధవ్యములకన్న,
ప్రేమానురాగ వాత్సల్యములకన్న
అతి చేరువ అత్యద్భుతం,

Read More »

కేజ్రీ వాల్

సనాతన ధర్మం, వేదాలను
క్రతువు, నైవేద్యాల పరిమితిచేసి
భుజించి, మనుషుల నెల్ల విభజించి

Read More »

మోడీ విజయ డంకా…

మ్రోగింది, మ్రోగింది
“మోడీ “విజయ ఢంకా మ్రోగింది,
ఎగిరింది ఎగిరింది “భాజపా “కీర్తి పతాక
ఎగిసింది భారత గగనాన మెరిసింది
భారతావని భావి ఆశల పల్లకి
భాజపా భుజాల నిలచింది ,॥ మ్రోగింది, మ్రోగింది॥

Read More »

మాటలు

మాటలు కోట్లకొలది కోటలు దాటంగ
చేష్టలుడిగి పలుకంగా నేలా?
మురిపంబుగ మూడు మాటలు ముచ్చట గొల్పన్
చేతలతో ముడిపడి పల్కుట మేలగున్.

భావము మాటలచే వ్యక్తంబగు,
భావము భాషణలేకము కాగ,
ఆచరణ విచారణ ననుసర ణి ంచ
నదియె త్రికరణశుద్ధి యనంబడున్

Read More »

అహో ఆంద్ర జనని జయహో

మురిసింది మురిసింది
ఆంద్ర జనని మురిసింది ,
చంద్రబాబు,జయము జయము
చంద్రబాబు జయము,
తెలుగుదేశం పసిడి వన్నె
విజయకేతన వీర విహారము గని,

Read More »

గాయం…గానం

అడవిలో ఎన్నో ఎన్నెన్నో వెదురు చెట్లు ఉంటాయి.
కానీ వాటిలో కొన్ని మాత్రమే వేణువులు అవుతున్నాయి.

Read More »