All Sahityam

నమ్మకం

అస్తిత్వపు పోరులో
దేవుడున్నాడని నమ్మకం ఆస్తికుడికి
దేవుడులేడని నమ్మకం నాస్తికుడికి

కుటుంబం/సమాజం నిలబడాలంటే
పెళ్లి అనే ప్రక్రియ పై ఓ జంటకి
చట్టాలపై ఆ వ్యవస్థకు …ఉండాల్సింది నమ్మకం

Read More »

సి నా రే భళారే

“పాలుగా మారిన రక్తం
రక్తాన్ని రూపొందించిన స్తన్యం
అడగకుండానే చెబుతాయి
అమ్మ చిరునామా …”
అంటూ అమ్మ గొప్పదనాన్ని
మహోన్నతంగా మనముందుంచిన
సాహితీక్షేత్రుడు సి నా రే సృష్టిలో
భావాలు పదాలు కవలపిల్లలు

Read More »

అద్దము విరిగితే అతకవచ్చు…

అద్దము విరిగితే అతకవచ్చు
అదే మనసు విరిగితే అతక లేము,
ఏ జిగురుతోనయిన ఏ మాటలు,
ఏ పనులతోనయిన అతికించ నేరము,
విరిగిన బీటల ఆనవాళ్ళు మాసి పోక మిగిలి
మది గోడల మారు మూలల మారు దాగి
అడును జూచి దాడిచేయు,

Read More »

అలా… ఇలా….

1 అడిగింది వినిపించాలేదేమో దేవుడి ముందు గంట కొడుతున్నాడు భక్తుడు 2 యవ్వనం తీరిపోవడంతోనే తానెంటో ఆలోచించడం మొదలుపెట్టింది …వేశ్య 3 కోల్పోయిన తర్వాత ఆలోచిస్తుంటాం జీవితాన్ని 4 మౌనం మాట్లాడుతోంది మనసుతో గుట్టుగా

Read More »

సుందరమైన అమెరికా – అందుకో నా వందనం!

అందాల అంబరాన వెల్లి విరిసిన ఏడురంగుల హరివిల్లు చందం. అద్భుత నయనానందం, ప్రకృతి కాంత పరువంపు ఒంపుల హొయలన్ని పుణికి పుచ్చుకున్నవిచిత్ర వైనాలు. విధాత సృష్టికే మకు టాయ మానాలు. ఎటు జూచిన హరిత

Read More »

రాయి అయిన దేవుడు

దేవుడికి ఓ ప్రేయసి దొరికింది. ఆమె ఒక్క ఓర చూపుకే దేవుడు బోల్తా పడ్డాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు –
“నేను సృష్టించిన వాటికన్నా ప్రేమ నాలో మరెన్నో సృష్టించింది”
ఎటు తిరిగినా దేవుడికి ప్రేయసి మొహమే కనిపిస్తోంది.

Read More »

ప్రియా….ప్రియా….ప్రియా….

కళ్ళు అనే ఇద్దరు కిరాయి వ్యక్తులను నీ దగ్గరుంచుకుని నా హృదయాన్ని ఎప్పటికప్పుడు బెదిరించే నీకు నేను రాస్తున్న ఉత్తరమిది …పూర్తిగా చదువు….నీ నిర్ణయం చెప్పు….

Read More »

అదే స్వప్నం – అదే నిజం

ఎక్కడినన్నయ్య ! నెచటి రాజనరేంద్రు
లచ్చముగ మెలుబరు నొచ్చిరంట
ఎక్కడి పోతన్న ? ఎప్పటి శ్రీనాధు
లిక్కడ “క్యూ ” స్టేజి నెక్కిరంట

అప్పటి రాయలు అప్పటిపెద్దన
డౌనండరున విహరణములంట

Read More »

దసరా పండుగ

నిశుంభ శుంభ దైత్య కృత్య నీచ తీవ్రవాదమున్
నశింప జేసి దుష్ట శిక్షణంబు జేయు దుర్గవై
కృశించు మంచి పెంచి , దుష్ట కీటకాల సంకటం
ద్రుశాగ్ని బెట్టి సంహరించు దివ్య శాక్త చండివై ,

Read More »

తెలుగు కళా తోరణం

నాటి నేటి తెలుగు మేటి గాధను కడు
ధాటిగా చెపుదాము తనివి తీర
కృష్ణతులాభార వృత్తాంతమును బహు
రక్తిగట్టింతము రసము లూర
తెలుగుబడి బుడుతలదగు నాటిక బాగ
అభినయమ్మాడుద మంద మొప్ప

Read More »