ఉగాది నవ్వులు
ఉగాది నవ్వులు

ప్లవ నామ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలతో –మీ నందగిరి శ్రీనివాసరావు, ఆక్లాండ్, NZ

శ్రీరామా!
శ్రీరామా!

రామనామమ్ము విజయమంత్రమ్ము సుమ్ము రామనామాక్షరమ్ములే రక్షయగును రాక్షసావళి దునిమి సురాజ్యమిచ్చు నీయయోధ్యాధి పతి మనకెపుడు దిక్కు దనుజసంహారమొనరించు విజయరాము డభయమొసగెడి…