మానవతా కవితా తపస్వి

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలునా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుఅంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలో అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి…

వచనరచనా మేస్త్రి రావిశాస్త్రి

ఆధునిక తెలుగు కల్పనా సాహితీ సృష్టికర్తల్లో ప్రత్యేకత గలవారు రావిశాస్త్రిగా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి (1922 జులై 30 – 1993 నవంబర్‌ 10). వచన రచనకు మేస్త్రిగా పేద బతుకుల కథల శాస్త్రిగా గుర్తింపు పొందిన ఆయన శతజయంతి…

గిడుగు దారిలో సాహితీ రాజేశ్వరుడు

తెలుగు భాషా వికాసానికి, చరిత్ర పరిశోధనకు గిడుగు రామమూర్తి చేసిన సేవలు నిరుపమానమైనవి. కళింగాంధ్రకు నిరంతర ఉత్తేజం గిడుగు స్ఫూర్తి. ఆయన వారసునిగా సాహితీ సేద్యం చేసిన ప్రముఖ రచయిత గిడుగు రాజేశ్వరరావు. ఆయన వర్థంతి ఈనెల 21. ఈ సందర్భంగా…

పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన కరుణశ్రీ

తెలుగు పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన కరుణశ్రీ – జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) వర్దంతి జూన్ 22 ఆధునిక కాలంలో తెలుగు పద్యానికి ప్రాణ ప్రతిష్టచేసిన జంధ్యాల పాపయ్య శాస్త్రి పేరు ‘కరుణశ్రీ’ గా సాహితీ జగత్తుకు చిరపరిచితమే. గొప్ప కవిగా…