శివ! శివా!

ఉత్పలమాల: భక్తుడు శంభుడన్న అవిభక్తసరాగము చూపు శంకరా ముక్తినొసంగు వాడవని ముచ్చటతీరగ నిన్ను కొల్చెదన్ భక్తిగ నిన్ దలంతును శుభంబుల నీయర! నిన్ను గూర్చి నే రక్తిగ పాడనెంచెద సులక్షణ గీతుల నీదు గానముల్ ఉత్పలమాల: అగ్గిరిజాసతిన్ తనువు నందున దాల్చిన…

తండ్రి ఆశయము

చంపకమాల: అలసటనొందకెన్నడును హాయినెరుంగక కష్టనష్టముల్ మెలకువగానెదుర్కొనుచు మిక్కిలిబాధ్యతతోడ తండ్రిగా వెలయుచు ప్రేమజూపెడి పవిత్రవిశాలమనస్సు నీదియౌ సలలిత రాగసుందర రసానుభవాద్భుత సారమీయగన్ చంపకమాల: ముదమునగన్న తండ్రిని నమోస్తనుచుండెదనెల్ల వేళలన్ పదునుగనాదు బుద్దిని తపస్వినిగానిలబెట్టు నాధుడై ఎదురునులేదు నీకనుచు ఏ పొరపాటునుజేయకుండగా చదువులరాణి నీకెపుడు…

అమ్మ అందం ఏమైంది?

అమ్మ! పెళ్ళైన కొత్తలో మల్లెతీగలా, ఏడు మల్లెలెత్తులా ఉండేదట! సుకుమారం నీవేనా అంటే? మల్లె కూడా మెల్లగా జారుకునేదట! అక్కడికి ఆరు మాసాలే? నేను కడుపులో పడ్డా! నా జన్మకి తను మరో జన్మ నెత్తిందట! కానీ! ఆమెను! అలంకారంలో అన్నేళ్ళు…

కరోన

తుఫాను కంటే వేగంగా దూసుకు వచ్చేసిందీ కరోన భూకంపం కంటే ఎక్కువగా కంపించేసిందీ కరోన ఆటవికుల పొదల నిప్పుకంటే తీవ్ర మైనదీ కరోన విషవాయువుల నష్టం కంటే దారుణమైనదీ కరోన వాయు ప్రయాణాన్నిస్తంభింప జేసిందీ కరోన జల ప్రయణాలను ఆపేయగలిగిందీ కరోన…