ఆణిముత్యాలు

AniMutyalu

తెలుగువారు మరువలేని రెబల్ స్టార్

తెలుగు సినీరంగంలో రెబల్ స్టర్ అనగానే గుర్తుకొచ్చేపేరు కృష్ణంరాజు. విలన్ పాత్రలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి కథానాయకునిగా మెప్పించిన అసమాన నటనా ప్రతిభకు నిదర్శనం కృష్ణంరాజు. ఈ నెల 20 ఆయన జయంతి సందర్భంగా […]

తెలుగువారు మరువలేని రెబల్ స్టార్ Read More »

నటచంద్రునికి కన్నీటి వీడ్కోలు

సహజనటుడు చంద్రమోహన్ కి కడపటి వీడ్కోలు తెలుగు చిత్రసీమలో సహజనటుడు చంద్ర మోహన్. ఆయన అంత్యక్రియలు సోమవారం (నవంబర్13న) పంజాగుట్ట లోని స్మశానవాటికలో జరిగాయి. చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబరు 11న కన్నుమూశారు.

నటచంద్రునికి కన్నీటి వీడ్కోలు Read More »

సంగీత కళానిధి నేదునూరి

సంగీత కళానిధి నేదునూరి – అక్టోబరు 10 నేదునూరి కృష్ణమూర్తి జయంతి నేదునూరి కృష్ణమూర్తి కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి బిరుదు పొందినవారు. విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.

సంగీత కళానిధి నేదునూరి Read More »

మనసుకవి..మాటల మహర్షి

మనసుకవి..మాటల మహర్షి.. ఆచార్య ఆత్రేయ ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ

మనసుకవి..మాటల మహర్షి Read More »

విలక్షణ నటి..గాయని

నేటి తరానికి తెలియకపోవచ్చు గానీ తెలుగు సినీపరిశ్రమను అపూర్వమైన కళాకాంతులతో దేదీప్యమానం చేసినవారిలో జి వరలక్ష్మి ఒకరు. ఆమె పూర్తి పేరు గరికపాటి వరలక్ష్మి. పుట్టింది సెప్టెంబరు 27, 1926న ఒంగోలులోని తాతగారి ఇంట్ళో.

విలక్షణ నటి..గాయని Read More »

నవరస నటనలో మేటి..

క్రౌర్యం కరుడు గట్టిన విలన్ గా, కమెడియన్ గా, కుటుంబ పెద్దగా, వృద్ధాప్యం మీద పడిన వృద్ధుడి గా భిన్నమైన పాత్రలలో సినీ పరిశ్రమలో కోట శ్రీనివాసరావు నటన ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఆయా పాత్రలకు

నవరస నటనలో మేటి.. Read More »

తెలుగుపాటకు వెలుగులద్దిన రాజా

తెలుగుపాటకు వెలుగులద్దిన మ్యూజికాలజిస్ట్‌ రాజా ఆయనకు సంగీతం జీవనం, జీవనాధారం, శక్తీ. ఆసక్తీ, మతం, భక్తీ ఆన్నీ. అతనే ‘మ్యూజికాలజిస్ట్‌ రాజా’ గా పేరుగాంచిన మంగు రాజా. ఆయన జయంతి ఈనెల 10. ఈ

తెలుగుపాటకు వెలుగులద్దిన రాజా Read More »

చిక్కోలు చిన్నోడు – స్వర్గానికెళ్ళాడు

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు సోమవారం మధ్యాహ్నం హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు మాసాలుగా అనారోగ్యంతో బెంగుళూరు, ఆ తర్వాత హైదరాబాద్

చిక్కోలు చిన్నోడు – స్వర్గానికెళ్ళాడు Read More »

అనితర సాధ్యుడు – తెలుగు ప్రజల ఆత్మగౌరవం

అనితర సాధ్యుడు ఎన్.టి.ఆర్.చలనచిత్ర జగతిలో ఆయనొక అద్భుతంస్వచ్చమైన రాజకీయాలకు చిరునామాతెలుగు ప్రజల ఆత్మగౌరవం నందమూరి తారకరామారావుసామాన్యుడిగా మొదలై, అసామాన్యుడిగా నిలిచి, తెలుగు ప్రజల హృదయాలను గెలిచిన నందమూరి తారకరామారావు జన్మదినం మే 28. మరో

అనితర సాధ్యుడు – తెలుగు ప్రజల ఆత్మగౌరవం Read More »

కన్నుమూసిన కళాతపస్వి

– చిత్రసీమలో విషాదం – ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన కె విశ్వనాథ్ కళాతపస్విగా చిరయశస్సుపొందిన కె. విశ్వనాథ్ కన్నుమూశారు. కమర్షియల్ చిత్రాలతో సమకాలీన దర్శకులు పోటీపడుతున్న కాలంలోనూ కళాత్మక సినిమాలు రూపొందిస్తూ కళను

కన్నుమూసిన కళాతపస్వి Read More »

Scroll to Top