Comments for తెలుగుమల్లి

Comment on మన భాషతోనే వ్యక్తిత్వ వికాసం by SahiteeSamvedika
చాలా సంతోషం శ్రీ సాంబశివరావు గారు.  మీరు చేస్తున్న కృషి ఎంతో శ్లాఘనీయం.  గత రెండు నెలలుగా మీ అంతర్జాల జాల గూడులోని పద్యాలూ కొన్ని చదివి మళ్ళీ మననం చేసుకోవడం జరిగింది.  నా ఉద్దేశ్యంలో ఈ అంతర్జాలం తెలుగువారికి ఎంతో ఉపయోగపడుతుంది.  ఆస్ట్రేలియాలోని తెలుగువారందరి తరఫునా కృతజ్ఞతాభినందనలు.

Comment on మన భాషతోనే వ్యక్తిత్వ వికాసం by Gananadhyayi
మాన్య సంపాదకులు మల్లికేశ్వర రావు గారికి ఈ సంపాదకీయంలో మన తెలుగుభాగవతాన్ని గురించి సూచించిన మీ ఆదర ఔదార్యాలకు ధన్యవాద పూర్వక నమస్కారములు అండి.. మన తెలుగుభాగవతం.ఆర్గ్ లో ఉన్న ప్రతి పద్యగద్యకు వినుకరులు  చదువరికి అవసరమైన సహకారం ఇవ్వడమే ప్రధానంగా తీసుకోవడం జరిగిందండి. అదే భాగవతఆణిముత్యాలలో వినుకరులను ఆస్వాదించడం ప్రధానంగా తీసుకోవడం జరిగిందండి..  వీటిలో ఉన్న వ్యక్తిత్వ వికాస సమాచారాల గురించి బహు చక్కగా మనసుకు నాటేలా ఇచ్చారు. మీకూ మా తెలుగుమల్లికి , తెలుగు మల్లికిచెం దిన తెలుగులకు అందరికీ శుభాభినందనలు.. శుభాశీస్సులు….

ఒక్క విషయం మనవి చేసుకుంటాను…

మన సంప్రదాయ పరిరక్షణలో మన తెలుగుమల్లి కృషి బహుధా అభినందనీయం, ఆదర్శనీయం అండి. దీనిలో తిరుగులేదు..

Comment on నమ్మకమే పునాది by Prabhakar R
” హిందూ సొసైటీ అఫ్ విక్టోరియా ” కు ప్రతిష్టాత్మకంగా  జరిగిన  అధ్యక్ష  ఎన్నికలో  శ్రీ  హరి గూడూరు గారి  గెలుపు  సంతోషకరం . ఆయన  సాత్వికత తో తన నిస్వార్ధ  సేవలను  అందించగలడనడంలో ఎటువంటి  సందేహమూ  లేదు. ఆధ్యాత్మికత  విస్తరణలో ఆయన తనదంటూ  ఒక విశిష్ట  స్థ్హానాన్ని పొందగలగాలని అభిలశిద్దాము.

Comment on విదేశాలలో తెలుగెందుకు? by guraohyd
మల్లికేశ్వరరావుగారి విదేశాలలో తెలుగెందుకు అనే అంశంపై రాసిన విషయాలు తెలుగువారందరినీ ఆలోచింపచేస్తాయి. వారి సమాధానాలు తర్కబద్ధంగానూ హేతుబద్ధంగానూ ఉన్నాయి.  ఇప్పటివరకూ

ప్రపంచమంతటా వ్యాపించిన భాషలు (ఇంగ్లీషు, ఫ్రెంచి, స్పానిషు, పోర్చుగీసు, జర్మను, జాపనీసు,

చైనీసు మొ.) ఒకప్పటి వలసవాద రాజకీయాలద్వారా అభివృద్ధిచెందినవే. ఆనాటి వలసరాజకీయాలు స్థానికులపై దాడి దండయాత్రలతో  సాగగా  ఆధునిక భాషలవ్యాప్తి  స్థానికుల అవసరాలమేరకు  వారి అనుమతితో సాగుతోంది. ఈ ప్రయత్నంలో మనభాషలను వదిలివేయాల్సిన అవసరం లేదు. పూర్వం రకరకాల భాషలను సమాచార వినిమయానికి అడ్డంకి అనుకొనేవారు. అయితే కంప్యూటరూ, అంతర్జాల యుగంలో వివిధ మాండలికాలూ భాషలనూ ఒక్కమీట పోటుతో మార్చుకొనే రోజులు వచ్చాయి.. అందుకని మన మాతృభాష మనదిగానే ఉండొచ్చు పనినిబట్టి వేరొక భాషను నేర్చుకోవచ్చు. భాషలమధ్య అంతరాలను అధిగమించవచ్చు. మాతృభాష మనకు ఇతరులతో  మాట్లాడడానికి జంకు, మొహమాటాన్ని దరికి చేరనీయక ధైర్యసాహసాల్ని అందిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.  ఎంత ఎత్తుకు ఎ(ది)గి(రి)నా  ఎంత దూరం ఏగినా గాలిపటాలకు దారం లా మనల్ని మనగూటికి కట్టిపడేసి ఉంచేదే మాతృభాష.

గా.ఉమామహేశ్వరరావు

Comment on విదేశాలలో తెలుగెందుకు? by RVissamraju
మల్లికేస్వర రావు గారు మంచి మేలైన విషయాలని వివరించారు.   విదేశాలలోని తెలుగు సంఘాలకు కూడా తెలుగు భాషని  పునరుద్ధరించేందుకు చేయ వలసిన  బాధ్యత ఎంతో ఉంది.  కాని తెలుగు సంఘాలు కేవలం స్వప్రయోజనాలకు , రాజకీయాలకు, ధనార్జనకు కేంద్రీకృత మైపోయాయి.  వీళ్ళంతా రాయప్రోలు వారి ఏదెస మేగిన – ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న సింహ ఘర్జనను ఏమరుస్తున్నారు.   ఈ తెలుగు సంఘాలు చేసే కార్యక్రమాలలో ఎక్కువగా కుప్పి గంతుల వంటి నృత్యాలు, అసభ్య, ద్వందర్ధాలతో పాటలు, అప హాస్య నాటికలు వేస్తూ – బంగారు భావిస్త్యత్తు గల మన తెలుగు పిల్లలని తప్పు దోవ పట్టిస్తున్నారు.  ఈ వ్యవస్థ మారాలి, మన తెలుగు తల్లి ని వదలి  కొన్ని వేల మైళ్ళ దూరమున్న తెలుగు వారికి – మన జాతి విశిష్టత, ఔన్నత్యం తెలుగు భాష తియ్య దనాన్ని తెలిపే  కార్యాలను చేపట్టాలి.  ముందు తరం యువతకి మన తెలుగు జాతి లో ఉన్న అత్యంత విలువలను, ఆత్మీయత అనుబంధాలను తెలిపే అంశాలను తెలియ జేయు కార్య క్రమాలు చేపట్టాలి .  తమ పదవీ దాహం, స్వార్ధ చింతన కట్టి పెట్టి – సమిష్టి తెలుగు వారి ఔన్నత్యానికి పాటు పడాలి.

రఘు విస్సంరాజు

Comment on విదేశాలలో తెలుగెందుకు? by admin
శ్రీ భాస్కర రావు గారికి

సహృదయంతో మీరు వ్రాసిన కామెంట్ కి ధన్యవాదములు.  తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవ మాకు స్పూర్తినిస్తుంది.  భువన విజయాన్ని విజయపథంలో మీరు ముందుండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు.

Comment on భువన విజయ పద్య కవితాధ్యయనం by bhaskararao saripalli
బహు చక్కగ వ్రాసేరు ఆచార్యుల వారు .

భాస్కరరవు సరిపల్లి

Comment on విదేశాలలో తెలుగెందుకు? by bhaskararao saripalli
శ్రీ  మల్లికేశ్వర రావు గరి సమ్పాదకీయము ” విదెశలలొ తెలుగెందుకు?” అనె శ్న కు చక్కని ,తిరుగు లేనిమాధానము.  వారు  అభినంద నీయులు .సహ్రుదయమ్ ,భక్తి భవములున్న వారికే  ఈ తర్కమ్ ,తలకెక్కు తుంది .అవి లేని వా రికెంత బొధపరచినా నమ్మించ లేము .

భాస్కరరవు సరిపల్లి

Comment on భువన విజయ పంచ వర్ష ప్రాయం by spchari
మాతృభాష మమకారవల్లి తెలుగుమల్లి

అనందభరితం మధుర కవి మల్లికేశ్వరా

Comment on భువన విజయ పంచ వర్ష ప్రాయం by spchari
మాతృభాష మమకారవల్లి తెలుగుమల్లి

నవవ్యాకరణ గుడికట్టె ఈసుమగీతమల్లి

మదిమందిర ప్రేరిత విరచిత మధుగీతం

అనందభరితం మధుర కవి మల్లికేశ్వరా