TAAI - Janaranjani

TAAI - Janaranjani

When: 22 Sep 2013

Where: Springvale Town hall

ఏదయా  మీదయా మామీద లేదు | “జనరంజని” వస్తుంది జరా ఆగి చూడు టిక్కెట్లు కోసమని ఇక్కట్లు పడక | ప్రక్కనే వున్నాయి ఫోన్ నంబర్లు ఆలస్యమే చేయక అందుకో ఫోను | RSVP ఇస్తే అతి సంతసంబు ఆ పైన మీ ఇష్టం అవని జనులార! | జయమ్మనుచు పలుకుడీ జనరంజనికిని  

Send a Comment

Your email address will not be published.